గుత్తి పెద్ద చెరవును అభివృద్ధి చేసి ఆయకట్టును స్థిరీకరించాలని వైయస్ జగన్‌ను కోరిన రైతులు.
గుత్తి సమీపంలో వైయస్ జగన్‌ను కలిసిన ఉల్లి రైతులు, కూలీలు. ఉల్లి పంటకు నిలకడగా ధరలు లేవని వైయస్ జగన్ వద్ద రైతుల ఆవేదన.పెద్దవడుగూరులో పార్టీ జెండాను ఆవిష్కరించనున్న వైయస్ జగన్.

No comments:
Post a Comment